Mamata govt to eye employees through hidden cameras

mamata banerjee, west bengal chief minister mamata banerjee, west bengal essential supplies corporation,west bengal,mamata banerjee,jyotipriya mullick,government offices

mamata govt to eye employees through hidden cameras

mamata.gif

Posted: 12/27/2012 08:27 PM IST
Mamata govt to eye employees through hidden cameras

mamata govt to eye employees through hidden cameras

ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేని సాహసం   బెంగాల్  ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ  చేస్తున్నారు. ఇప్పటి వరకు  నిఘా కెమెరాలను,  ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర,  ప్రభుత్వ బ్యాంకుల్లో,  గోల్డ్ షాపుల్లోను, ముఖ్యమంత్రి ఆఫీస్సులోను, డీఐజీ కార్యలయంలోను నిఘా కెమెరాలు ఉంటేవి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసిన  నిఘా కెమెరాలే కనిపిస్తున్నాయి.  చివరకు బట్టల షాపులో కూడా కెమెరాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే  ఇప్పుడు  మమతా బెనర్జీ మొట్టమొదటి సారి గా  ప్రభుత్వోద్యోగులు కార్యాలయంలో నిఘా కెమెరాలు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వోద్యోగులు సకాలంలో  కార్యాలయానికి  వస్తున్నదీ లేనిదీ పర్యవేక్షించేందుకు  కార్యాలయాల్లో నిఘా కెమెరాలు  ఏర్పాటు చేసే ఆలోచన మమతా బెనర్జీ చేశారు.   తొలిసారిగా పౌర సరఫరాల శాఖలో  ఈ ప్రయోగాన్ని  కొత్త సంవత్సరం నుంచి  అమలు చేయనున్నారు.  ఆహార శాఖ  మంత్రి  జ్యొతి ప్రియ  మల్లిక్  ఉద్యోగుల  హాజరీని  పర్వవేక్షించనున్నారు.  ఇప్పటికే  సీసీటీవీల ఏర్పాటు పూర్తయిందని, జనవరి  1 నుంచి  పనిచేయడం  ప్రారంభిస్తామని  సంబంధిత అధికారులు  తెలిపారు.  ఈ విషయం పై  ప్రభుత్వ ఉద్యోగులు  ఆందోళన చెందుతున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles