Byreddy rajasekhara reddy dharna in tank bund

byreddy rajasekhara reddy, byreddy rajasekhara reddy dharna in tank bund, telugu desam leader byreddy rajasekhara reddy, byreddy, byreddy padayatra, rayalaseema, all party meeting,

byreddy rajasekhara reddy dharna in tank bund

byreddy.gif

Posted: 12/27/2012 01:29 PM IST
Byreddy rajasekhara reddy dharna in tank bund

byreddy rajasekhara reddy dharna in tank bund

ఇటీవల రాయల సీమలో  పాదయాత్ర చేసిన రాయల సీమ పరిరక్షణ  సమితి  అధ్యక్షుడు  బైరెడ్డి  రాజశేఖర్  రెడ్డి ,  ఇప్పుడు  హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్  పై ధర్నా చేస్తానని ప్రకటన ఇచ్చారు.  ట్యాంక్  బండ్ సమీపంలోని  శ్రీ క్రిష్ణ దేవరాయ విగ్రహం  ఎదుట  రాయల సీమ పరిరక్షణ  సమితి  అధ్యక్షుడు  బైరెడ్డి  రాజశేఖర్  రెడ్డి ధర్నా చేపట్టారు.  అఖిల పక్షంలో  అన్ని పార్టీలు  రాయల సీమ వాణిని  వినిపించాలని  ఆయన  డిమాండ్  చేశారు.  తమ డిమాండ్ పరిష్కారమయ్యేంత వరకు  విరమించేది  లేదని బైరెడ్డి  బైఠాయించారు. అయితే  ఈ విషయం తెలుసుకున్న పోలీసులు   వెంటనే ట్యాంక్ బండ్ వద్దకు చేరుకోని  ఆయన చేస్తున్న ధర్నాను నిలిపి వేయాలని కోరారు. అయితే  ఆయన పోలీసు వారి మాటలను  లెక్కచేయకుండా అలా ధర్నాకు కూర్చున్నారు.  బైరెడ్డి ఇలా చేయటం వలన  రాష్ట్రంలో  మళ్లీ కొత్త సమస్యలు వస్తాయాని పోలీసు వారు భావించి  వెంటనే బైరెడ్డిని అరెస్ట్ చేశారు.   తెలుగు మహాసభలను  అత్యంత ప్రతిష్టాత్మకంగా  నిర్వహిస్తున్నామని  చెపుతున్న  ప్రభుత్వం  తెలుగు వైభవాన్ని దశదిశలా చాటిన రాయల వారి విగ్రహాన్ని  ట్యాంక్ బండ్ పై  ఆవిష్కరించకపోవడం  తమ ఆత్మగౌరవాన్ని  దెబ్బతీసిందని  బైరెడ్డి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fake baba gopi murdered in srikakulam
Ex speaker suresh reddy attend all party meeting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles