Fake baba gopi murdered in srikakulam

fake baba gopi murdered in srikakulam, srikakulam fake baba gopi pregnant swami, fake baba gopi murdered, bogus baba, maga ammoru, pregnant, srikakulam dist, kathivaram, devotees, dead, police investigation, deity birth, media, police arrest,Telangana All Party Meet,

fake baba gopi murdered in srikakulam

fake baba gopi murdered.gif

Posted: 12/27/2012 01:36 PM IST
Fake baba gopi murdered in srikakulam

fake baba gopi murdered in srikakulam

శ్రీకాకుళం  జిల్లా  కంచిలి  మండలం  కత్తివరం  కొండపై  ఆశ్రమం ఏర్పాటు  చేసుకుని మగ అమ్మోరిగా సంచలనం రేపిన గోపి ఈ రోజు  ఆ కొండపై అనుమానాస్పద స్థితిలో మరణించాడు.   అంతేకాకుండా అతని స్నేహితుడు  క్రిష్ణ అనే మరో యువకుడు రక్తపుమడుగులో  పడి ఉండగా  సోంపేట  ప్రభుత్వాసుపత్రికి  స్థానికులు  తరలించారు.  అతని పరిస్థితి  విషమంగా ఉందని  డాక్టర్లు చెబుతున్నారు.  అయితే  గత నవంబర్  30న షోలాపూర్ అమ్మవారిని ప్రసవిస్తానని గోపి భారీ ఎత్తున్న  ప్రచారం చేసుకున్నాడు.  ఈ ప్రచారం  మగ అమ్మోరి పిల్లలు ఎలా పుడతారని  భక్తులు , ప్రజలు ఆశ్చర్యంతో  మగ అమ్మోరి అడిగితే..  అదీ అంత  అమ్మవారి  మహత్యమన్నాడు.  ఈ విషయం తెలుసుకున్న  చుట్టు ప్రక్క గ్రామాలు ప్రజలు అటూ ఒడిశా నుండి భక్తలు  కదిలి మగ అమ్మోరిని చూడటానికి  భారీగా తరలివచ్చారు. అయితే ప్రజలు భక్తి భావంతో  చేస్తున్న పనులు  మీడియా కంటిలో పడ్డాయి. ఇక వెంటనే మగ అమ్మోరి (గోపి) గురించి రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది.  అతన్ని పోలీసుల  అరెస్టు  చేసి డాక్టర్ చేత  పరీక్షలు చేయించి , ఆడ కాదు, మగ అనే నిర్థారించి పంపించారు.

fake baba gopi murdered in srikakulam

అంతేకాదండో  మగ అమ్మోరికి  గర్భ పరిక్షలు కూడా  డాక్టర్లు చేశారు. అయిన ఫలితం శూన్యం.  మగ అమ్మోరికి  పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని డాక్టర్లు ఖచ్చితంగా చెప్పటంతో .. ఆ మగ అమ్మోరిని  వదిలిపెట్టారు.  అయితే  ఈరోజు  మగ అమ్మోరి  గోపి ఇలా అనుమానాస్పది స్థితిలో  మరణించటంపై అనేక అనుమానాలు వస్తున్నాయి.  ఇది కావాలని జరిగింది, ఎవరైన  మగ అమ్మోరి చంపేశారా అనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  అయితే మగ అమ్మోరి చూడటానికి భక్తులు భారీగా వస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yanamala ramakrishnudu and kadiyam srihari
Byreddy rajasekhara reddy dharna in tank bund  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles