Seven new airports to come up in andhra pradesh

Seven new airports, andhra pradesh, Andhra Pradesh Government,

Seven new airports to come up in Andhra Pradesh

Seven new airports.gif

Posted: 12/26/2012 07:33 PM IST
Seven new airports to come up in andhra pradesh

Seven new airports to come up in Andhra Pradesh

ఇప్పటి వరకు రాష్ట్రంలో కొన్ని చొట్ల మాత్రం విమానాశ్రయాలు ఉన్నాయి. అయితే  విమానాశ్రయాలను  కొత్త ప్రాంతలలో  ఏర్పాటు చేయటానికి  ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అయితే దీనివలన ఆయా ప్రాంతలలో  నిరుద్యోగ సమస్య తగ్గిపోతుందని ప్రభుత్వం భావిస్తుంది. అంతేకుకాకుండా   ఆ ప్రాంతలు బాగా అభివ్రుద్ది చెందుతాయని  ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం.  తెలంగాణలో రెండు విమానాశ్రయాలు, కోస్తా లో  మూడు,  ఉత్తరాంధ్రలో  రెండు,  మొత్తం ఏడు కొత్త ఏయిర్ పోర్టులు  ప్రభుత్వ ఏర్పాటు చేయనున్నట్లు  తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్తగా ఏడు చోట్ల ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణలో వరంగల్, కొత్తగూడెంలలో, కోస్తా ప్రాంతంలో తాడేపల్లిగూడెం, ఒంగోలు, నెల్లూరులలో, ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరంలలో ఎయిర్‌పోర్టులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  M balaraju join in ysrcp
Pcc chief botsa satyanarayana opinions on dcc meeting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles