M balaraju join in ysrcp

m balaraju join in ysrcp, ex minister bala raju joins ysrcp, visakhapatnam, december 26,m balaraju has joined ysr congress, congress party,

m balaraju join in ysrcp

m balaraju.gif

Posted: 12/26/2012 07:44 PM IST
M balaraju join in ysrcp

m balaraju join in ysrcp

కాంగ్రెస్ పార్టీ కి ఈ నెల 28 తరువాత టీ కాంగ్రెస్ నాయకులు, ఆంధ్రా నాయకులు  కాంగ్రెస్ పార్టీ  నుండి జంప్ అవుతారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు  అధిష్టానానికి  లేఖాలు కూడా రాయటం జరిగింది. తెలంగాణకు అనుకూలంగా  చెప్పకపోతే , మేము పార్టీ నుండి బయటకు వెళ్లతాం అని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే  సీమాంధ్ర నాయకులు అధిష్టానానికి ముందు తమ అభిప్రాయాలు చెప్పటం జరిగింది.  అయితే  ఇప్పుడు ఒక వికేట్ పడిపోయింది.  మాజీ మంత్రి  ఎం బాలరాజు  అవుట్ అయ్యాడు. విశాఖపట్నం ఏజెన్సీలో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి ఎం బాలరాజు   వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. ఎంపీ సబ్బంహరి, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు సమక్షంలో జరిగిన ఓ కార్యక్రమంలో బాలరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.  బాలరాజు  జగన్ పార్టీ లో చేరటం వలన  అక్కడ కాంగ్రెస్ కు బాగా దెబ్బతగిలే అవకాశం ఉందని  కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rashtrapati convoy attacked
Seven new airports to come up in andhra pradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles