Tomorrow afternoon sabarimala ayyappa temple closed

sabarimala ayyappa temple, sabarimala, ayyappa temple closed, ayyappa swami temple, Lord Ayyappa Temple,

tomorrow afternoon sabarimala ayyappa temple closed

sabarimala ayyappa temple.gif

Posted: 12/25/2012 03:35 PM IST
Tomorrow afternoon sabarimala ayyappa temple closed

tomorrow afternoon  sabarimala ayyappa temple  closed

అనేక రాష్ట్రాల నుండి  అయ్యప్ప భక్తులు  శబరిమాలకు  చేరుకుంటున్నారు. మకర జ్యోతి వరకు  అయ్యప్ప భక్తులు  భక్తి శ్రద్దలతో  స్వామి వారిని దర్శణం చేసుకోవటం జరుగుతుంది.  శబరిమాల అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్నవారికి  మంచి జరగుతుందని భక్తులు నమ్ముతారు. అందుకే  అయ్యప్ప స్వామి దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి భక్తులు  లక్షల సంఖ్యలో శబరిమాలకు చేరుకుంటున్నారు.  శబరిమాల అంత అయ్యప్ప నామాస్మరణతో  మెగిపోతుంది.  అయితే శబరిమాలలోని అయ్యప్ప ఆలయం  రేపు మధ్యాహ్నం  ఒంటిగంటకు మూసివేస్తారు.  నేటితో  మండల పూజాకాలం పూర్తవుతుంది. రాత్రి 11.30 వరకు  ఆలయంలో దర్శనానికి  అనుమతిస్తారు.  స్వామివారి  అలంకరణకు  బంగారు అంగితో  పంబనుంచి  రాజకుటుంబీకులు సన్నిధానానికి  బయలుదేరారు.  ఈ నేపథ్యంలో శబరిమాలపై  భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగింది.  వాహన రాకపోకలు  భారీగా స్తంభించిపోయాయి.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Police crack the whip 9 delhi metro stations shut today
144 imposed in narasaraopet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles