Peaceful protest turns chaotic at india gate

india gate, rape in moving bus, rashtrapathi bhavan 22 december, december 22, police action on students in delhi, police action of protesting students, delhi gang rape, gang-rape, gangrape, rape in bus, rape in delhi

Peaceful protest turns chaotic at India Gate

Peaceful protest.gif

Posted: 12/22/2012 05:10 PM IST
Peaceful protest turns chaotic at india gate

Peaceful protest turns chaotic at India Gate

ఇండియా గేట్ వద్ద నిరసనకారుల  ఆందోళన హింసాత్మకంగా  మారింది. పోలీసులపై  ఆందోళన కారులు  రాళ్లు, చెప్పులు విసరటంతో  పరిస్థితి  ఉద్రిక్తంగా  మారింది. దీంతో  అదనపు భద్రతా సిబ్బందని  నియమించారు.  అందోలనకారులను చెదరగొట్టేందుకు  పోలీసులు విద్యార్థులపై  లాఠీ చార్జీ బాష్పవాయువు ప్రయోగించారు. ఈ సంఘటన పై అనేక రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి.   దేశంలో.... మరీ ముఖ్యంగా రాజధాని ఢిల్లీలో... అమ్మాయిలకు రక్షణ లేదా అంటూ.. ఆవేదన వ్యక్తం చేయటమే.  విద్యార్థులు చేసిన నేరం.

Peaceful protest turns chaotic at India Gate


విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు  పెంచాలనో... ఇంకా ఉద్యోగాలు కావాలనో అడగలేదు... మానప్రాణాలు కాపాడండి మహాప్రభో అన్నారు. అదీ కూడా  శాంతియుతంగానే ర్యాలీ  నిర్వహిస్తూ రేపిస్ట్‌లను ఉరితీయాలంటూ నినదించారు... అంతే... లాఠీలతో... వాటర్‌ కేనన్లతో విరుచుకుపడ్డారు ఢిల్లీ పోలీసులు. రేపిస్టుల గురించి ప్రశ్నించటమే విద్యార్థులు మహాపాపమన్నంత కసిగా... పోలీసలు లాఠీలతో చావగొట్టారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran kumar reddy meets ministers
Kodandaram meets ys vijayamma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles