Delhi gang rape protests near rastrapati bhavan

delhi gangrape grows, rashtrapati bhavan, delhi police, delhi gang rape, neeraj kumar, women

Delhi gang-rape: Protests near Rastrapati Bhavan

Rastrapati Bhavan.gif

Posted: 12/21/2012 03:08 PM IST
Delhi gang rape protests near rastrapati bhavan

Delhi gang-rape: Protests near Rastrapati Bhavan

ఢిల్లీలో  ఇంక నిరసనల సెగ రగులుతునే ఉంది.  ఢిల్లీలో  వైద్య విద్యార్థినిపై  అత్యాచారానికి  తెగబడిన  దుర్మార్గులను  కఠినంగా  శిక్షించాలని డిమాండ్ చేస్తూ  పెద్ద ఎత్తున మహిళా ఉద్యమకారులు, విద్యార్థులు, రాష్ట్రపతి భవన్ ను ముట్టడించేందు యత్నించారు.  ఐద్వా , వైడబ్ల్యూసీఏ, జేఎన్ యాఏస్ యూ సంఘాల  ఆద్వర్యంలో  రాజ్ పత్  నుంచి ర్యాలీ  చేపట్టారు.  అక్కడి నుంచి విజయ్ చౌక్ మీదుగా  రైసిన్ హిల్స్  చేరుకుని  రాష్ట్రపతి  భవన్  సౌత్, నార్త్ బ్లాక్ కు ముట్టడించేందుకు  యత్నించారు.  పెద్ద ఎత్తున్న వచ్చిన ఆందోళన కారులను పోలీసులు అడ్డుకోవటంతో  పరిస్థితి  ఉద్రిక్తంగా మారింది.  పోలీసులు , ఆందోళన కారుల మద్య వాగ్వాదం జరుగుతుంది.  అయితే అంత మహిళలు , విద్యార్థులు  కావటంతో  పోలీసులు వారిని అదుపు చేయలేకపోతున్నారు.  రాష్ట్రపతి భవన్ చుట్టు పోలీసు బలగాలను మోహరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Narendra modi is ideal candidate for pm venkaiah naidu
Professor kodandaram meet on pcc botsa satyanarayana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles