Cbi agrees for 10 day bail to mopidevi

ex-minister mopidevi venkataramana rao,cbi agrees to grant bail,mopidevi venkataramana rao, cbi agrees for 10-days bail to mopidevi venkata ramana, shabarimal, mopidevi venkata ramana ayyappa mala,

cbi agrees for 10-day bail to mopidevi

mopidevi.gif

Posted: 12/18/2012 06:27 PM IST
Cbi agrees for 10 day bail to mopidevi

cbi agrees for 10-day bail to mopidevi

మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు  ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయింది. జగన్ అక్రమా ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదురుక్కోంటున్న  మాజీ మంత్రి మోపిదేవికి  సీబిఐ కోర్టు  ఈ రోజు  బెయిల్ మంజూరు చేసింది.  మొన్నటి వరకు  ఆయనకు బెయిల్  ఇవ్వకూడదని  సీబీఐ తరపు న్యాయవాది  వాదించటం జరిగింది.  మాజీ మంత్రి  మోపిదేవి  అయ్యప్ప మాల దరించి ఉండటం వలన  ఆయన శబరిమలైకు వెళ్లాటానికి  బెయిల్ కోవాలని  ఫిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  మోపిదేవికి  బెయిల్ ఇస్తే  కేసు పై ప్రబావం ఉంటుందని  సీబీఐ న్యాయవాది వాదించటం జరిగింది.  కానీ  మోపిదేవిక  తాత్కాలిక  బెయిల్  మంజూరు చేసింది.   ఈనెల 24  నుంచి జనవరి  రెండు వరకు  శబరిమల  వెళ్లి వచ్చేందుకు మోపిదేవికి సీబీఐ న్యాయస్తానం అనుమతి మంజూరు చేసింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Konda surekha fire on kcr
Gade venkata reddy questioned by kodandaram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles