Gade venkata reddy questioned by kodandaram

gade venkata reddy, congress party, central ex minister gade venkata reddy, all party meeting, prof m kodandaram, kcr, trs party, telangana issue, all party meeting december 28,

gade venkata reddy questioned by kodandaram

gade venkata reddy.gif

Posted: 12/18/2012 05:12 PM IST
Gade venkata reddy questioned by kodandaram

gade venkata reddy questioned by kodandaram

ఈనెల 28న జరగనున్న అఖిలపక్ష సమావేశానికి  రాష్ట్రంలో ఉన్న తొమ్మిది రాజకీయ పార్టీల సిద్దమవుతున్నాయి. ఆయా పార్టీల నాయకులు  ఇద్దరు నాయకులను సిద్దం చేసినట్లు తెలుస్తోంది.  అయితే టీఆర్ఎస్ పార్టీ నుండి  ఆ పార్టీ అధినేత  ఎంపీ కేసిఆర్ , జేఏసీ నేత  కోదండరాం హాజరవుతున్నట్లు  ప్రకటన ఇవ్వటం జరిగింది.  జేఏసీ నేత ప్రొఫెసర్  కోదండరాం ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఆయన టీఆర్ఎస్ పార్టీలో  రాజకీయ నాయకుడు కాదు. కానీ ఆయన కూడా కేసిఆర్ తో కలిసి అఖిల పక్ష సమావేశంలో హాజరవుతున్నట్లు కేసిఆర్ ప్రకటించటంపై కొంత మంది రాజకీయ నాయకులు మండిపడుతున్నారు.   ముఖ్యమంత్రి  కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి  గాదే వెంకటరెడ్డి తప్పుబట్టారు.  కోదండరాం  ఏ రాజకీయ ప్రతినిధిగా  అఖిల పక్ష సమావేశానికి హాజరవుతారంటూ  ఆయన ప్రశ్నిస్తున్నారు.  ఒక వేళ కోదండరాం వెళ్లవల్సి వస్తే  తన ఉద్యోగానికి  రాజీనామా చేసి వెళ్లాలని  ఆయన డిమాండ్ చేశారు.  కేంద్ర హోం శాఖ మంత్రి  ఎవరైన రాజకీయ పార్టీల నుండి  ఇద్దరు ప్రతినిధులను హాజరుకావాల్సిందిగా సూచించారు. కానీ  కోదండరాం ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు కాదు. అలాటప్పుడు ఆయన ఎలా అఖిల పక్ష సమావేశాలో పాల్గొంటారు.  ఈ రాజకీయ సూత్రం కేసిఆర్ కు తెలియకుండానే ప్రకటన చేశారా అని గాదే అడుగుతున్నారు. కోదండరాం ఇలా చేయటం  ప్రభుత్వన్ని మోసం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆయన ఉద్యోగానికి రాజీనామా చేయకుండా తెలంగాణ పోరాటంలో  ఎలా పాల్గొన్నారని  గాదే అడుగుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi agrees for 10 day bail to mopidevi
Tilakam gopal former india volleyball captain passes away  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles