Major fire in chandni chowk market

delhi chandni chowk fire, delhi fire, mmajor fire in chandni chowk market,fire in chandni chowk

major fire in chandni chowk market

major fire.gif

Posted: 12/13/2012 07:44 PM IST
Major fire in chandni chowk market

major fire in chandni chowk market

ఢిల్లీ లో చాందినీ చౌక్ ప్రాంతంలో  భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  ఈ భారీ అగ్ని ప్రమాదం వలన ప్రజలు భయంతో  వణికిపోతున్నారు. ఇప్పటికి సంఘటన స్థలం 22 అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం.  చాందినీ చౌక్ లోని విద్యుత్  ఉపకరణాలు అమ్మే  భగీరఠ ప్యాలస్ లో  ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు  పోలీసులు గుర్తించారు. ఈ అగ్ని ప్రమాదంలో  ఆస్తి నష్టం భారీగా జరిగిందని పోలీసులుభావిస్తుంన్నారు. అయితే  ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంక తెలియలేదు. కానీ ఈ ప్రమాదంలో  చిక్కుకొని ఎవరైన ఉన్నారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇంక ఎలాంటి సమాచారం అందలేదు. స్థానికులు మాత్రం కొంత మంది సిబ్బంది లోపాల ఉన్నట్లుగా చెబుతున్నారు.  22 అగ్నిమాపక శకటాలు  మంటలను ఆర్పాటానికి  క్రుషి చేస్తున్నాయి.  అయితే మంటలు ఇంక వేగంగా ఎగిసి రావటంతో స్థానికులు భయంతో పరుగులు తీస్తున్నారు. మంటలు ఇంక అదుపులోకి రాలేదని సమాచారం. 

major fire in chandni chowk market

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Botsa satyanarayana
Voting ends peacefully in first phase of gujarat assembly elections gujarat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles