Voting ends peacefully in first phase of gujarat assembly elections gujarat

gujarat elections,gujarat elections first phase, first phase polling for 87 seats, gujarat assembly elections, voting on 87 constituencies, chief minister narendra modi,gujarat elections 2012

Voting ends peacefully in first phase of Gujarat assembly elections : Gujarat

Voting.gif

Posted: 12/13/2012 07:18 PM IST
Voting ends peacefully in first phase of gujarat assembly elections gujarat

Voting ends peacefully in first phase of Gujarat assembly elections : Gujarat

గుజరాత్ తొలిదశ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే  ఈ రోజు గుజరాత్ లో 15 జిల్లాల్లో 87 అసెంబ్లీ  నియోజకవర్గాలకు  తొలిదశ  పోలింగ్  ప్రశాంతంగా  ముగిసింది.  అయితే ప్రజలు భారీ ఎత్తున పోలీంగ్ లో పాల్గొన్నారు. 846 మంది అభ్యర్థులు  బరిలో ఉండగా  వారిలో 46 మంది మహిళలు  మద్యాహ్నం  ఒంటిగంటకే 38 శాతం  పోలీంగ్  నమోదు కాగా మధ్యాహ్నం  మూడు గంటలకు 53 శాతం  పోలింగ్  నమోదైనట్లు   అధికారులు తెలిపారు.  అయితే ప్రజలు ఎక్కువ శాతం  పోలింగ్ లో పాల్గొనేలా  చైతన్యం చేసేందుకు గాను రాజ్ కోట్  లో బ్యూటీ పార్లర్లు ఈ రోజు ఉచిత  సేవలు  అంధిస్తున్నాయి.  అయితే మరో పక్క కాంగ్రెస్ నేత  అహ్మద్  పటేల్  గుజరాత్ లో  తన ఓటు హక్కును వినియోగించుకోవటం జరిగింది.  అయితే  ఓటు అనేది ప్రజాస్వామ్యానికి పునాది కాబట్టి ప్రతిఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని  ఆయన కోరారు.   ఎన్నికలు మాత్రం ఎలాంటి అల్లర్లు లేకుండా ప్రశాంతగా జరుగుతున్నట్లు  అధికారులు చెబుతున్నారు.  కేవలం ఇప్పటి వరకు 38 శాతం మాత్ర పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Major fire in chandni chowk market
Trs mla jupally arrest  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles