Supreme court akhilesh yadav

mulayam singh yadav, akhilesh yadav, dimple yadav, mulayam singh yadav, samajwadi party, supreme court,cbi, samajwadi party leader mulayam singh,uttar pradesh chief minister akhilesh yadavyadav, sp,

assets probe against mulayam singh yadav, son akhilesh to continue, says supreme court

mulayam singh yadav.gif

Posted: 12/13/2012 12:11 PM IST
Supreme court akhilesh yadav

assets probe against mulayam singh yadav, son akhilesh to continue, says supreme court

ఉత్తర ప్రదేశ్  మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ కు ఎదురు దెబ్బ తగిలింది.  ములాయం సింగ్  తనయడు  ఉత్తర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే   ఆయన కు ఎదురు దెబ్బ తగిలింది.  అయితే  ఈ రోజు  ములాయంసింగ్ కేసు సుప్రీం కోర్టులోకి వచ్చింది.  ఉత్తర ప్రదేశ్  ముఖ్యమంత్రి  అఖిలేష్  సుప్రిం కోర్టు లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది.  అక్రమాస్తుల కేసులో తన పై సీబీఐ విచారణ  చేయడాన్ని సవాలు చేస్తూ ములాయం వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేవేసింది. అంతేకాకుండా ములాయం పై  సీబీఐ విచారణ కొనసాగుతుందని  కోర్టు స్పష్టం చేసింది.   ఈ కేసులో   స్వతంత్ర దర్యాప్తు సాగించాలని సీబీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే ఈ కేసు  విచారణ  నుంచి  ములాయం కోడలు డింపుల్ కుమాత్రం మినహాయించినట్లు సమాచారం. కోర్టు ఇచ్చిన షాక్ కు  ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్  నిరాశ కనిపించినట్లు  తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Answer papers scam of jntu enggexams
Man jumps to death in ghaziabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles