Pcc chief botsa satyanarayana press meet

pcc chief botsa satyanarayana, pcc chief botsa satyanarayana press meet, congress party, december 16 meeting tenthousad people party meeting, telangan issue, all party meeting december 28, chief minister n kiran kumar reddy, cm kiran kumar reddy

PCC Chief Botsa Satyanarayana Press Meet

Botsa Satyanarayana.gif

Posted: 12/11/2012 05:22 PM IST
Pcc chief botsa satyanarayana press meet

pcc chief botsa satyanarayana press meet

పీసీసీ అద్యక్షుడు బొత్స సత్యనారాయణ  కాంగ్రెస్ పార్టీలో  వేగంగా అడుగులు వేస్తున్నారు.  రాబోయే 2014 ఎన్నికల నాటికి బొత్స కాంగ్రెస్ పార్టీ లో  ముఖ్యమైన పదవి కోసం బొత్స కష్టపడుతున్నారు. ఇటీవల మీడియాలో కూడా బొత్స బాగా కనిస్తున్నారు.  రాబోయే రోజుల్ని మనసులో పెట్టుకొని   బొత్స అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.  అందుకోసం ఇప్పటి నుండి పార్టీని బలోపేతం చేయటానికి బొత్స కష్టపడుతున్నారు.  డిసెంబర్ 16న జరిగే  కాంగ్రెస్  విస్త్రుత స్థాయి  సమావేశానికి  10 వేల మంది కార్యకర్తల హాజరవుతారని  బొత్స సత్యనారాయణ అన్నారు.  కేంద్ర, రాష్ట్ర , ప్రభుత్వం ప్రస్తుతం  అమలు చేస్తున్న  పథకాల పనితీరుపై  ఈ సదస్సులో చర్చిస్తామని  ఆయన వెల్లడించారు.  తెలంగాణ పై ఈ నెల 28న జరిగే అఖిల పక్షం  సమావేశం గురించి  కేంద్ర హోంశాఖ  నుంచి లేఖ అందిన తర్వాతే  .. భేటీకి  ఎవరు వెళ్లాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామని  బొత్స చెప్పారు. ఈ నెల 28న జరిగే అఖిల పక్ష సమావేశానికి  సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వెళ్లతారా? లేక పీసీసీ అధ్యక్షడు బొత్స సత్యనారాయణ వెళ్లతారా అనేది కాంగ్రెస్ నాయకుల్లో నలుగుతున్న ప్రశ్న. కేంద్రం నుండి లేఖ వచ్చేవరకు  అంటే.  కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు రావాలో అనేది ఆ లేఖ లో ఉంటుందనే అర్థం బొత్స క్లూ ఇచ్చినట్లు తెలుస్తోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Suravaram sudhakar reddy comment on tdp
Notice issued to kingfisher airlines to vacate mumbai airport  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles