Chandrababu reaches 1000 km in his pada yatra

Chandrababu reaches 1000 KM, padayatra, tdp leader, chandra babu, ntr, bala krishna, hari krishana, revanth reddy, yanamala rama krishna, yarrannaidu, nagam, devendar gaud, gali muddu krishnam

Chandrababu Naidu reaches 1000 KM in his pada yatra.

Chandrababu reaches 1000 KM in his pada yatra.png

Posted: 12/03/2012 04:12 PM IST
Chandrababu reaches 1000 km in his pada yatra

chandrababuతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘వస్తున్నా మీకోసం ’ అంటూ  అక్టోబర్ 2వ తేదీన గాంధీజయంతి రోజు అనంతపురం జిల్లా హిందూపురం చేపట్టిన మహాపాద యాత్ర నేటితో విజయం వంతంగా 58వ కొనసాగడమే కాకుండా, బాబు యాత్ర వెయ్యి కిలోమీటర్లు కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఆయన యాత్ర నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. ఈ యాత్ర పెంటకుదురు వద్దకు చేరుకోగానే బాబు 1000 కిలోమీటర్ల మార్క్ ను దాటారు. బాబు వెయ్యికిలో మీటర్లు దాటిన సందర్భంగా ఆయనను పలువురు శాసనసభ్యులు, కార్యకర్తలు అభినందించడమే కాకుండా, ఆయన వెంట కలిసి పాదయాత్ర చేశారు. ఇక ఈయన వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్నందున రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో తెదేపా నాయకులు, బైక్ ర్యాలీలు, కాగడాల ప్రదర్శనను నిర్వహించారు. అంతేకాకుండా  విశాఖపట్నం జగదాంబ కూడలి వద్ద విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ మోకాళ్ల యాత్ర చేశారు. బాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sc upholds the 200 maximum cap on outgoing sms in india
Mike quinsey salusa  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles