Jayasudha to join tdp

MLA jayasudha, congress, secunderabad, Secendurabad MLA, MLA Jayasudha, YS Jagan, TDP, TDP party, Jagan party, ysr congress,

Congress Secendurabad MLA Jayasudha said that she mau get offer not only from YS Jagan's YSR Congress party and also from Telugudesam party. " itemprop="description.

MLA Jayasudha to join TDP.png

Posted: 12/03/2012 09:44 AM IST
Jayasudha to join tdp

Jayasudha

సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ అసెంబ్లీ లాభీల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ.... నాకు వైకాపా నుండి లేక తెదేపా నుండి కూడా అవకాశం రావచ్చు అని మీడియా వారు మీరు పార్టీ మారుతారా అని అడిన ప్రశ్నలకు పై విధంగా సమాధానం చెప్పారు. "జగన్ పార్టీ అనే కాదు, టీడీపీ నుంచి కూడా ఆఫర్ రావొచ్చు. దానిని అంగీకరించాలా, లేదా? అనేది నా వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది'' అని బదులిచ్చారు. రాజకీయాల్లో ఆఫర్లు రావడం అనేది సినిమాల్లో అవకాశాలు రావడం లాంటివేనని, ఒక్కసారే నాలుగు ఐదు సినిమాల్లో అవకాశాలు వస్తే... అందులో ఏ పాత్ర బాగుంటే ఆసినిమా చేస్తాం. రాజకీయాలు కూడా అంతే అని అన్నారు. ఇక పార్టీలో మిగతా వారితో ఉన్న అభిప్రాయ భేదాల పై మాట్లాడుతూ.... సినిమాల్లో హీరోలతో, విలన్లతో ఎలా నటిస్తామో, పార్టీలో ఇష్టమున్నా లేకున్నా వారితో పనిచేయాలి. 2014 వరకు ప్రజలు అధికారం కట్టబెట్టారు. వారు కట్టబెట్టిన దాన్ని నేను మధ్యలే వదిలేయలేను. 2014 తరువాత పార్టీ మారే విషయం ఆలోచిస్తానని అన్నారు. మరి అప్పుడు జయసుధ వైకాపాలోకి వెళుతుందా ? లేక టీడీపీ లోకి వెళుతుందా అనేది చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ganesh plans to contest against janardhan reddy
No need for separate telangana statejaggareddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles