No need for separate telangana statejaggareddy

Jagga Reddy, separate Telangana state, No need for separate Telangana,T Jagga Reddy, DK Aruna,

Making an explosive statement, Government Whip T Jagga Reddy who is close to Chief Minister N. Kiran Kumar Reddy on Sunday said "There is no need for creating a separate Telangana state

No need for separate Telangana state.png

Posted: 12/03/2012 09:33 AM IST
No need for separate telangana statejaggareddy

jaggareddyప్రభుత్వ విప్, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిత తూర్పు జయప్రకాష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై వింత వాఖ్యాలు చేశారు. తెలంగాణ ప్రాంతంలోని వారు తెలంగాణ కావాలని కోరుకుంటుంటే.... తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే అయి ఉన్న ఆయన ‘‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వద్దే వద్దు.’’ తెలంగాణ రాష్ట్రం ఇవ్వొద్దు అని అంటున్నారు. ఈ విషయాన్ని ఆయన ఢిల్లీ పెద్దలకు కూడా వివరిస్తానని ఆయన ఆసెంబ్లీ లాబీల్లో అన్నారు. ప్రత్యేక రాష్ట్రం అంటూ ఉద్యమాలు చేయడం, తెలంగాణ వాదం పెరగడం.... మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనడం వల్ల ఈ ప్రాంత ప్రజలు 50 ఏళ్ళుగా తీవ్రంగా నష్టపోయారు. తెలంగాణ రాష్ట్ర ఇవ్వకుండా ఉపాధి, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తే చాలు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. గత 50 ఏళ్ళుగా వెనకబడిన ఈ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కావాలని అధిష్టానాన్ని కోరుతానని అన్నారు. తెలంగాణ ఎందుకు వద్దంటున్నానో వాదనకు కూడా సిద్ధమేనని జగ్గారెడ్డి అన్నారు. ఇందుకోసం దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమేనని అన్నారు. మరి జగ్గారెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు తెలంగాణ వాదులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jayasudha to join tdp
Balakrishna fire on kodali nani in gudivada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles