Red sandle smuggler died

red sandle, red sandle smuggler,red sandle smuggler died,red sandle in chittoor district, red sandle in andhra pradesh, police, police riding on smuggling

red sandle smuggler died

3.gif

Posted: 12/02/2012 03:46 PM IST
Red sandle smuggler died

rakta-chandan

       ఎక్కడా దొరకని ఎర్రచందనం చిత్తూరు జిల్లా అడవుల్లో లభిస్తోంది. దీంతో స్మగ్లర్ల కన్ను ఎర్రచందనం పడింది. ఎప్పటికప్పుడు ఎర్రచందనం  చెట్లను నరికేస్తూ డబ్బు సంపాదించుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన అటవీశాఖ సిబ్బందిపై పలుమార్లు  మారణాయుధాలతో దాడి చేశారు. దీంతో బెంబేలెత్తిన అటవీశాఖ సిబ్బంది చిత్తూరు జిల్లా కలెక్టర్ ను కలిసి బేస్ క్యాంప్ నిర్వహించాలని కోరారు.
            ఎస్పీ ఆదేశాలతో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు శేషాచలం అడవుల్లో కూబింగ్ ప్రారంభించారు. దీంతో కొన్ని రోజుల పాటు స్మగ్లర్లు తమ కార్యకలాపాలను నిలిపివేశారు. అయినా ఎస్టీఎఫ్ బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులు, అటవీ శాఖ అధి కారుల బేస్ క్యాంప్ లు కొనసాగుతుండటంతో ఇక లాభం లేదని పోలీసులపై దాడికి దిగారు. లొంగిపోవాలని  స్మగ్లర్లకు పోలీసులు హెచ్చరించినా లెక్కచేయకుండా రాళ్లు, కత్తులు విసిరారు. దీంతో పోలీసులు వారిపైకి కాల్పులు జరిపారు. ఈఘటనలో  తమిళనాడు విల్లుపురానికి చెందిన స్మగ్లర్ మురుగేషన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో స్మగ్లర్ భాగ్యరాజ్ తీవ్రంగా గాయపడ్డాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap assembly new record
T jac leaders future course of action  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles