Sanjiv bhatts wife to fight narendra modi in maninagar

gujarat assembly polls, sanjiv bhatt, shweta butt, narendra modi, gujarat chief minister, maninagar constituency, post-godhra riots, 2002 gujarat violence , gujarat elections 2012, congress party,

Sanjiv Bhatts wife to fight Narendra Modi in Maninagar

Narendra Modi.gif

Posted: 11/30/2012 12:08 PM IST
Sanjiv bhatts wife to fight narendra modi in maninagar

Sanjiv Bhatt’s wife to fight Narendra Modi in Maninagar

గుజరాత్  అసెంబ్లీ ఎన్నికల్లో  ముఖ్యమంత్రి  నరేంద్రమోడీకి పోటీగా కాంగ్రెస్ అభ్యర్థిగా  సస్సెండ్ కు గురైన ఐపీఎస్ అధికారి  సంజీవ్ భట్  భార్య శ్వేతను  పార్టీ బరిలోకి దించింది.  మోడీ పోటీ చేస్తున్న  మణీనగర్  నుంచి శ్వేత  నేడు పార్టీ తరపున నామినేషన్  వేయనున్నారు.  ఇప్పటికే  ఈమె మోడీకి వ్యతిరేకంగా ప్రచారాన్ని  ప్రారంభించారు.  మోడీకి కంచుకోట అయిన మణీనగర్ లో 2007  ఎన్నికల్లో  కాంగ్రెస్  అభ్యర్థి 75 వేల ఓట్ల తేడాతో  ఓడిపోయారు. గుజరాత్  అల్లర్ల  సమయంలో  మోడీ చర్యలకు  వ్యతిరేకంగా ఆరోపణలు చేసి సంజీవ్ భట్ వార్తల్లోకి ఎక్కారు. అయితే మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిని మోడీ ఒక మహిళ  పోటీ చేయటం పై ఆమెకు గెలుపు స్వాగతం పలికే అవకాశాలు ఉన్నాయాని  కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Former prime minister ik gujral passes away
Income tax raids on tv anchors  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles