Income tax raids on tv anchors

Income tax raids,tv anchors,Brahmanandam,Jhansi, Sunita,Suma,Udayabhanu,Omkar, singer Geetha madhuri,Income Tax Department, Actors, Breaking news,

First time Income Tax Department have targeted on Television Anchors and actors at-a-time.Star comedian Brahmanandam is also one of them.

Income tax raids on tv anchors.png

Posted: 11/30/2012 09:29 AM IST
Income tax raids on tv anchors

tv_anchors

టాలీవుడ్ కు చెందిన బుల్లి తెర యాంకర్ల పై ఐటీ శాఖ అధికారులు నిన్న రాత్రి ఆక్మస్మిక దాడులు నిర్వహించారు. హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారి ఇళ్ళ పై ఏక కాలంలో దాడులకు దిగారు. ఇందులో సినీ నటుడు బ్రహ్మానందం, టీవీ నటులు, వాఖ్యాతలు ఓంకార్‌, సుమ, ఝాన్సీ, గాయనిలు సునీత, గీతామాధురి ఇళ్ళలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయపు పన్ను వివరాలకు సంబంధించిన వివరాలను సేకరించినట్టు తెలిసింది. ఈ దాడులు గురువారం అర్ధరాత్రి దాటేవరకు కొనసాగాయి. ఐటీ రిటర్న్స్ సరిగా చెల్లించడంలేదన్న అనుమానంతో తనిఖీలు నిర్వహించినట్టు తెలిసింది. ఐటీ రిటన్స్ లో చూపించిన ఆదాయానికి మించి ఆస్తులు, సంపాదన ఉన్నట్టు గుర్తించిన అధికారులు కొంతమంది రికార్డులు పరిశీలించినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో సినీ , టీవీ నటుల పై కన్నేసిన ఐటీ శాఖ నిన్న రాత్రి జరిగిన దాడులతో సినీ పరిశ్రమలోని వారందరు అలర్ట్ అయ్యారు. ఈ దాడులు జరిగిన సమయంలో ఈ నటులు వివిధ ప్రోగ్రామ్ ల పై వివిధ ప్రదేశాల్లో ఉన్నట్లు వార్తలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sanjiv bhatts wife to fight narendra modi in maninagar
Tavleen singhs durbar sonia said she would rather see her kids beg than enter politics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles