Tdp leader m narasimhulu hunger strike in gunpark

tdp leader Motkupalli Narasimhulu,Gun Park,Motkupalli Narasimhulu, hunger strike, telangana issue, kcr, kcr son ktr, kcr meating in surya peta, oneday hunger strike

tdp leader m narasimhulu hunger strike in gunpark

tdp leader.gif

Posted: 11/24/2012 05:47 PM IST
Tdp leader m narasimhulu hunger strike in gunpark

tdp leader m narasimhulu speech in gunpark

కేసిఆర్ స్వార్థం కోసమే తెలంగాణ ప్రజలతో  రాజకీయాలు చేస్తున్నారని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత, తుంగతుర్తి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్శింహులు విమర్శించారు.  నల్లొండ జిల్లా సూర్యాపేట  పార్టీ  కార్యాలయంలో ఏర్పాటు చేసిన  విలేకరుల సమావేశంలో  ఆయన మాట్లాడారు. కేసిఆర్ తెలంగాణ ద్రోహి అని 12 ఏళ్లుగా తెలంగాణ  ప్రజలను, తెలంగాణ వాదంతో  మోసం చేసినందుకు నిరసనగా ఈ నెల 25న హైదరాబాదులోని గన్ పార్క్ లోని తెలంగాణ అమర వీరుల స్థూపం  దగ్గిర ఒక్క రోజు నిరాహార దీక్ష  చేపట్టనున్నట్లు తెలిపారు.  పార్లమెంటులో తెలంగాణ  గురించి మాట్లాడితే  తెలంగాణ వస్తుంది గాని, సూర్యాపేటలో బహిరంగ సభలు పెడితే తెలంగాణ రాదని ఎద్దేవా చేశారు.  కొడుకును సీఎంగా చేయడం కోసమే తెలంగాణ వాదాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారన్నారు.  ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు పటేల్ రమేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, జుత్తుకొండ సత్యనారాయణ, గుడిపూడి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Missile testing centre in andhra pradesh
Dating in britain  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles