Several injured in violent clash outside delhi gurdwara

gurdwara rakab ganj sahib, delhi firing, delhi gurdwara,delhi shoots, newdelhi firings, firings at gurudwara, news for gurudwara, sikh groups clash, sikh community, gurdwara shooting, gurdwara, bal thakarey,

Several injured in violent clash outside Delhi gurdwara

gurdwara.gif

Posted: 11/15/2012 03:54 PM IST
Several injured in violent clash outside delhi gurdwara

Several injured in violent clash outside Delhi gurdwara

ఢిల్లీలో పార్లమెంట్ కు సమీపంలో  ఉన్న గురుద్వారా వద్ద ఈ రోజు కాల్పులు జరిగాయి.  గురుద్వార ప్రబంధక్ కమిటీ  సమావేశంలో  రెండు వర్గాల మధ్య చెలరేగిన వివాదం ఘర్ణలకు దారితీసింది.  ఈ ఘర్షణలో  ఒక వర్గం కాల్పులకు దిగడంతో  గొడవ పెద్దదైంది. దీంతో  ఇరువర్గాలు  పరస్పరం  కత్తులతో  దాడులు చేసుకున్నారు. దీంతో భారీగా పోలీసు బలగాలు అక్కడ చేరుకున్నారు.

Several injured in violent clash outside Delhi gurdwara

గురుద్వారా కమిటీకి ఎన్నికలు నిర్వహించాలంటూ ఓ వర్గం పట్టుబట్టగా, అందుకు మరో వర్గం అంగీకరించకపోవడమే ఈ గొడవలకు కారణంగా తెలుస్తోంది. పోలీసుల జోక్యం చేసుకుని  వారిని చెదరగొట్టడంతో  పరిస్థితి  కొంత సద్దుమణిగింది.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా  పోలీసులు  భారీగా మొహరించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి చేర్చారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles