Police arrest producer director sivaramakrishna

police arrest producer-director, arrested director producer, director, sivaramakrishna, arrest, guntur distc, ponnuru, naa pellam naa istam, tollywood, jublihills police, no licence, arms act, two guns, producer arrest, director arrest, sivaramakrishna arrest, ramakrishna arrest, telugu movie director, telugu movie producer,

Police Arrest Producer-Director Sivaramakrishna

Sivaramakrishna.gif

Posted: 11/15/2012 03:47 PM IST
Police arrest producer director sivaramakrishna

Police Arrest Producer-Director Sivaramakrishna

అక్రమంగా తుపాకులు కలిగివున్న ఓ సినీ నిర్మాత, దర్శకుడిని జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. 'నా పెళ్లాం-నా ఇష్టం' చిత్ర నిర్మాత విరనాల రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద లైసెన్స్ లేని తుపాకులు ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అతని వద్ద రెండు తుపాకులతో  పాటు ఇరవైకి పైగా  తూటాలున్నట్లు  గుర్తించిన  పోలీసులు  వాటిని స్వాధీనం  చేసుకున్నారు. 

Police Arrest Producer-Director Sivaramakrishna

యూసుఫ్ గూడలో నివసించే  రామక్రిష్ణ ఇంట్లో తుపాకులు, తూటాలు  లభ్యమయ్యాయి. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కస్కూరు గ్రామంలో  భూ వివాదం నేపథ్యంలో రామక్రిష్ణ  తండ్రిని ప్రత్యర్థులు  హత్య చేశారు.  ఈ క్రమంలో  ప్రత్యర్థులపై పగ తీర్చుకోవడానికి  నిందితుడు తుపాకులు కొనుగోలు చేసినట్లు  పోలీసులు తెలిపారు.  నిందితుడు  తుపాకులు , తూటాలను ఆగ్రా నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడయింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles