Ap governor esl narsimhan birthday

ap governor esl narsimhan birthday, andhra pradesh governor narsimhan birthday, governor birthday celebrations, rajbhavan fete,

ap governor esl narsimhan birthday

7.gif

Posted: 11/04/2012 12:19 PM IST
Ap governor esl narsimhan birthday

Governor_Vimala_Narasimhan

రాష్ట్ర గవర్నర్ ఈయస్ఎల్ నరసింహన్ నేడే పుట్టారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరసింహన్ ఇక్కడ మూడో పుట్టిన రోజును ఆదివారం జరుపుకొంటున్నారు. ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, రాష్ట్ర ప్రముఖుల మధ్య జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఫలితంగా రాజ్‌భవన్‌లో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మాత్రమే సందర్శకులను గవర్నర్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం బొత్స చిరు తదితర ప్రముఖులు గవర్నర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran land distribution
Jayaprakash narayan at think 2012  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles