Sharmila tagore

sharmila tagore, actress sharmila tagore, sharmila tagore doctorate, edin burg nepier university award sharmila tagore

sharmila tagore

26.gif

Posted: 10/25/2012 08:57 PM IST
Sharmila tagore

sharmila

భారతీయ సినిమాకు చేసిన సేవలకు గుర్తుగా బాలీవుడ్ నటి షర్మిలా టాగూర్ కు ఎడిన్ బర్గ్ నేపియర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను అందించనుంది. యూనివర్సిటీ ఏర్పాటు చేసే కార్యక్రమంలో షర్మిలా టాగోర్ గౌరవ డాక్టరేట్ ను అందుకోనున్నారు. ఎడిన్ బర్గ్ నేపియర్ యూనివర్సిటీ తనకు గౌరవ డాక్టరేట్ ను ప్రకటించడం పట్ల షర్మిల ఆనందవ్యక్తం చేశారు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ కు షర్మిలా టాగోర్ మునిమనుమరాలు. అరవై ఏళ్ల సుదీర్ఘ నట జీవితంలో అపూర్ సన్సార్, కశ్మిరి కి కలి, యాన్ ఈవెనింగ్ ఇన్ పారిస్, ఆరాధన, అమర్ ప్రేమ్ వంటి విజయవంతమైన చిత్రాల్లో షర్మిల నటించారు. షర్మిలాకు పలు జాతీయ అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు లభించాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Deputy cm wife padmini reddy
Sunil gavaskar ck naidu award  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles