Rapes happen because men and women interact freely mamata

mamata banerjee, rape, kolkata, west bengal, media

After Haryana ministers and Khap panchayats, West Bengal Chief Minister Mamata Banerjee on Monday gave her 'bizarre' reasoning for the increasing rape cases in the country. Mamata said that rape cases are on

Rapes happen because men and women.png

Posted: 10/16/2012 09:46 PM IST
Rapes happen because men and women interact freely mamata

mamatha-benarjeeపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి , ఫైర్ బ్రాండ్ అయిన మమతా బెనర్జీ హత్యాచారాల పై తన దైనశైలిలో స్పందించారు. దేశంలో ఆడవాళ్ళ పై జరుగుతున్న హత్యాచాల పై ఘాటుగా స్పందించారు. ఆమె పశ్చిమబెంగాల్ లో దేవీ నవరాత్రుల సందర్భంగా ‘జాగోబంగ్లా ’ పత్రిక ప్రత్యే సంచిక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో ‘‘ఆడా మగా రాసుకుపూసుకు తిరిగితే అత్యాచారాలు జరగవా?" అని ప్రశ్నించారు. స్త్రీ, పురుషులు హద్దులు చెరిపేసుకుని సన్నిహితంగా మెలగటం వల్లే అత్యాచారాలు జరగుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ఆడామగా చేతిలో చెయ్యేసుకుని నడిస్తేనే పెద్దలు మందలించేవారని గుర్తు చేశారు. నేడు బహిరంగంగా ఒకర్నొకరు అతుక్కుపోయి తిరుగుతున్నారని విమర్శించారు. ఆడవాళ్ళు కూడా హద్దులు దాటుతున్నారు కాబట్టే ఇలా జరుతున్నాయని ఆమె ఉద్ధేశ్యం కావచ్చేమో. మొత్తానికి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపుతాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mamata banerjee blasts media channels for news pollution
Manmohan singh pledges 50 million to protect bio diversity  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles