Pregnant woman dies after gang rape

Pregnant, woman, dies, gang, rape,

Pregnant woman dies after gang rape

woman.gif

Posted: 10/15/2012 12:57 PM IST
Pregnant woman dies after gang rape

Pregnant woman dies after gang rape

చిత్తూరు రూరల్ మండలం తాళంబేడు దళితవాడకు చెందిన నిండు గర్భిణి, అంగన్‌వాడీ టీచర్ నదియ (24)పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఉదయం 11గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లిన ఆమెను నలుగురు వ్యక్తులు వెంబడించి మర్రి చెట్ల ఊడలతో కాళ్లు చేతులు కట్టి వేసి ఈఅఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ తరువాత గొంతు నులిమి హత్య చేశారు. భార్య కనిపించకపోవడంతో వెతకడానికి వెళ్లిన భర్త నిత్యానందాన్ని పయణి అనే వ్యక్తి కత్తితో బెదిరించాడు. కీడు శంకించిన నిత్యానందం గ్రామస్తులను వెంటబెట్టుకు వెళ్లేసరికి అతను పరారయ్యాడు. ఆ ప్రాంతంలో వెదికిన వారికి నదియ మృతదేహం కన్పించింది. ఒంటిపై ఉన్న బంగారు నగలు కనిపించలేదు, ముఖంపై గోళ్లతో చేసిన గాయాలున్నాయి. పోలీసులు వచ్చేంత వరకూ శవం పోస్టుమార్టంకు అనుమతించమని గ్రామస్తులు పట్టుబట్టారు. వీరే దారుణానికి ఒడిగట్టి ఉంటారనే అనుమానంతో పయణి సోదరులు మనవాలన్, కుపేంద్ర, కరుణానిధిలను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Deo orders cancellation of bauxite mining lease in ap
Keshava rao flays azad for telangana remarks  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles