Notices issued to trs leader ktr by ap high court

Notices, issued,TRS, Leader, KTR , AP, High Court,

Notices issued to TRS Leader KTR by AP High Court

KTR.gif

Posted: 10/15/2012 12:50 PM IST
Notices issued to trs leader ktr by ap high court

Notices issued to TRS Leader KTR by AP High Court

 టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‑‑కు హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడం, పలు అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వ విచారణలో నిర్ధారణ కావడం తెలిసిందే. హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు స్వామిగౌడ్, ఇతర బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ టీఎన్జీవో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు విచారణ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలను నేరపూరిత కోర్టు ధిక్కరణగా పరిగణిస్తూ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై 30 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ కోర్టు కేటీఆర్‑కు నోటీసులు ఇచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Keshava rao flays azad for telangana remarks
Newly built gurdwara building in us catches fire  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles