Bollywood director in hospital with dengue

Bollywood, director, hospital, dengue,Yash Chopra,

Bollywood director in hospital with dengue

director.gif

Posted: 10/15/2012 12:38 PM IST
Bollywood director in hospital with dengue

Bollywood director in hospital with dengue

డెంగ్యూ ప్రతాపం రోజురోజుకు పెరుగుతోంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత యశ్‌చోప్రా డెంగ్యూ బారిన పడగా, ఒడిసాలోని గంజాం జిల్లాలో డెంగ్యూ రోగుల సంఖ్య 368కి పెరిగింది. బంద్రాలోని లీలావతి ఆసుపత్రిలో యశ్‌చోప్రా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉన్నట్లు యశ్‌చోప్రా ఫిల్మ్స్ ప్రతినిధి తెలిపారు. కాగా, ఒడిసాలోని ఎమ్‌కేసీజీ వైద్య కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు డెంగ్యూ బారిన పడ్డా రు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sharmila padayatra root map
Peoples ias officer sr sankaran  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles