Sachin integrate sports and education in a letter to sibal

Sachin, Rajya Sabha MP Sachin, sports, education, Sibal

The batting maestro and Rajya Sabha MP has expressed his desire to work closely with the government to integrate sports into the education system

Sachin integrate sports and education in a letter to Sibal.png

Posted: 10/09/2012 05:38 PM IST
Sachin integrate sports and education in a letter to sibal

Sachinవిద్యావ్యవస్థలో క్రీడలను భాగం చేయాలని మాస్టర్ బ్లాస్టర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఒకవేళ ప్రభుత్వం సరియైన నిర్ణయం తీసుకుంటే తన వంతు సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నానని మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ కు లేఖ రాశారు. క్రీడలపై విద్యాసంస్థలు అశ్రద్ద చూపుతున్నాయని సచిన్ అన్నారు. కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో క్రీడలపై సమగ్ర పరిశీలన చేపట్టి.. ఓ రోడ్ మ్యాప్ ను రూపొందించాలని సిబాల్ కు సచిన్ సూచించారు. సచిన్ ప్రతిపాదనలను సిబాల్ నిశితంగా పరిశీలిస్తున్నట్టు మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. త్వరలోనే సచిన్ తో సిబాల్ సమావేశమయ్యే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran indiramma bata at prakasham
Child offers chocolate to tigerloses his hand  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles