Child offers chocolate to tigerloses his hand

Tiger, child,grandmom,Bellary zoo, karnataka, zoo

A tiger tore off a two and-half year-old boy left hand as he tried to feed it a chocolate at Bellary zoo on Monday

Child offers chocolate to tiger_loses his hand.png

Posted: 10/09/2012 05:32 PM IST
Child offers chocolate to tigerloses his hand

Child

కర్ణాటకలోని జంతు ప్రదర్శన శాలలో ఘోరం జరిగింది. జంతు ప్రదర్శన శాలలో సరదాగా జంతువులు, పక్షులను చూసేందుకు వచ్చిన బాలుడు పులి దాడికి గురయ్యాడు. నిఖిల్ రామనగర్ జిల్లా చెన్నపట్టణ గ్రామానికి చెందిన నాగబాబు, లక్ష్మీల తనయుడు. అతను వాళ్ళ అమ్మమ్మతో కలిసి జూలోని జంతువులను చూడటానికి వచ్చాడు. అన్నీ చూసిన నిఖిల్ చివరకు పులి బోను వద్దకు వెళ్లాడు. అక్కడకు వెళ్లిన నిఖిల్ తన వద్ద ఉన్న చాక్లెట్‌ను పులి నోట్లో పెట్టే ప్రయత్నం చేశాడు. అంతే... ఆ పులి క్షణాల్లో చిన్నారి ఎడమ చెయ్యిని కటుక్కున కొరికోసింది. దీంతో బాలుడు ఆర్తనాదాలు పెట్టాడు.. ఈ విషయం తెలుసుకున్న వెంటనే జూ సిబ్బంది, సందర్శకులు అక్కడకు వచ్చి బాలుడిని రక్షించారు. నిఖిల్‌ను వెంటనే నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sachin integrate sports and education in a letter to sibal
Controversy erupts over robert vadra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles