Barcode 60 years of scanning history

Barcodes, mainstay of the consumer world, product in 1974, 40 years

Barcodes have been the mainstay of the consumer world for close to 40 years, first used on a food product in 1974

Barcode 60 Years Of Scanning History.png

Posted: 10/08/2012 09:22 PM IST
Barcode 60 years of scanning history

Bar-codeనలుపు, తెలుపు గీతల్లో ఆ ఉత్పత్తికి సంబంధించిన సమస్త సమాచారాన్ని నిక్షిప్తం చేసుకునే బార్‌కోడ్‌కు ఆదివారంతో 60 ఏళ్లొచ్చేశాయి. 1952, అక్టోబర్ 7న తొలిసారిగా అమెరికాలో బార్‌కోడ్ తయారైంది. అయితే, అది జనజీవన స్రవంతిలోకి వచ్చేసరికి 22 ఏళ్లు పట్టేసింది. ఎందుకంటే.. బార్‌కోడ్‌ను తయారుచేసినా.. దాన్ని చదివే లేజర్ టెక్నాలజీ అప్పటికి లేకపోవడంతో అన్నాళ్లూ బార్‌కోడ్ అజ్ఞాతంలోనే ఉండి పోయింది. 1974లో అమెరికాలోని ఒహియో సూపర్ మార్కెట్లో తొలిసారిగా ఓ చ్యూయింగ్ గమ్ ప్యాకెట్‌ను బార్‌కోడ్ ద్వారా స్కాన్ చేశారు. తొలిదశలో కొన్ని వైన్ కంపెనీలు తమ బాటిళ్ల అందం చెడిపోతుందనే కారణంతో లేబుళ్లపై బార్‌కోడ్‌ను ముద్రించడానికి నిరాకరించేవట. అలాంటిది ఇప్పుడా బార్‌కోడ్‌ను పచ్చబొట్ల కింద వేయించుకునే దాకా వచ్చింది. ఇలా బార్‌కోడ్‌ను టాటూగా వేయించుకున్న వారిలో అమెరికాకు చెందిన ప్రముఖ గాయని పింక్ ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A spoon of ghee full of health
Bond car auctioned for rs2 crores  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles