Obama raises record funds

Afghanistan, Africa, America, asia, audio, barack, Central America, central asia, Clinton, culture, economy, english, entertainment, Eurasia, Europe, foreign, foreign policy, Global, hillary, information, international, iran, Iraq, latest, Latin America, learning, Michelle, Middle East, Near East, news, obama, Pacific, podcast, Policy, politics, radio, shortwave, South Asia, special, television, Trade, United States, US, USA, video, VOA, Voice of America, world

U.S. President Barack Obama's campaign and the Democratic Party have raised $181 million in September for his re-election effort their highest monthly total yet . The president's campaign said Saturday that the money represents donations from more than 1.8 million people. The fundraising haul surpassed the more than $114 million Mr. Obama's campaign

Obama raises record funds.png

Posted: 10/08/2012 02:49 PM IST
Obama raises record funds

Obamaప్రస్తుత అమెరికా అధ్యక్షుడు అయిన ఒబామాకి డబ్బులే డబ్బులు... ఈయన అధికారంలో ఉండి అడ్డగోలుగా సంపాదించుకున్నాడని మాత్రం అనుకోకండి. అసలు విషయం ఏంటంటే... త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో విరాళాలు సేకరిస్తున్నారు. ఈ ఎలక్షన్ ఫండ్ కింద ఒబామాకి డబ్బుల ప్రవాహాం కొనసాగుతుంది. ఈయన వందకోట్ల అమెరికా డాలర్లు (మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 5000 కోట్లు) వచ్చాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న అమెరికా వాసులు విరాళాలు మాత్రం భారీగా ఇస్తున్నారు. ఈ ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఎలక్షన్ ఫండ్‌గా ఆయన 18.1 కోట్ల అమెరికా డాలర్లు సేకరించారు. దీంతో, ఇప్పటి వరకు ఆయన 94.7 కోట్ల అమెరికా డాలర్లను సేకరించినట్లయింది. ఎన్నికల తేదీకి ఇంకా నెల రోజుల సమయం ఉండడంతో వంద కోట్ల డాలర్ల మార్కు దాతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. విరాళాలు సేకరించడంలో రికార్డులు తిరగరాస్తున్న ఒబామా... మళ్లీ ఎలక్షన్లలో గెలుస్తాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Naveen jindal files fir against zee business channel
Tdp president chandrababu job for all  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles