Revolver of ram jethmalani stolen

Revolver of Ram Jethmalani Stolen,Kashmir Committee, Ram Jethmalani, Hurriyat, Kashmir issue, Hyderpora, Jethmalani-led committee More Sharing ServicesShare | Share on twitter Share on facebook Share on stumbleupon Share on email

Jethmalani's gun, arm licence stolen from Gurgaon flat

Jethmalani.gif

Posted: 10/05/2012 05:44 PM IST
Revolver of ram jethmalani stolen

Jethmalani's gun, arm licence stolen from Gurgaon flat

దేశంలో ఎమర్జెన్సీ కాలంలో తాను కొనుగోలు చేసిన రివాల్వర్, ఆయుధాల లెసైన్స్‌లు చోరీకి గురయ్యాయని ప్రముఖ న్యాయవాది, బీజేపీ ఎంపీ రాంజెఠ్మలానీ పోలీసులకు ఫిర్యాదుచేశారు. తన కూతురు రాణి జెఠ్మలానీ బతికి ఉన్నప్పుడు గుర్గావ్‌లో తాను నివసించిన రహేజా అట్లాంటిస్‌లోని ఫ్లాట్‌లో వీటిని ఎవరో దొంగతనం చేశారని ఆయన వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడినైన తనకు ఢిల్లీలో ఫ్రభుత్వం కేటాయించిన ఫ్లాట్‌లోకి సామగ్రిని తరలిస్తుండగా రివాల్వర్ పోయిందనే విషయం తెలిసిందని ఆయన పోలీసులకు చెప్పారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Briefcase robot
Sc denies bail to jagan reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles