Ou campus tense as students clash with police

OU campus tense as students clash with police,Osmania University tense as students clash with police,Tension,Telangana issue

OU campus tense as students clash with police

OU.gif

Posted: 09/28/2012 11:59 AM IST
Ou campus tense as students clash with police

 OU campus tense as students clash with police

ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓయూ విద్యార్థులు తలపెట్టిన ‘చలో జలదృశ్యం’ హింసాత్మకంగా మారింది. విద్యార్థులను చెదరగొట్టేందుకు వారిపై లాఠీ ఛార్జీ చేయడంతో పాటు భాష్పవాయువు ప్రయోగించారు. సెప్టెంబర్ 30న నిర్వహించబోయే తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా ఇవాళ కొండా లక్ష్మన్ బాపూజీ స్మారకం జలదృశ్యం వద్దకు విద్యార్థులు కవాతు నిర్వహించారు. అయితే దీన్ని పోలీసులు ఓయూ ప్రధాన ద్వారం వద్ద అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. పోలీసులు కవాతుకు అనుమతించమని భీష్మించుకు కూర్చున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు కవాతును జరిపితీరుతామని గేట్‌ను తొలగించడానికి ప్రయత్నించారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu film rebel faces trouble
Tdp mlas fired on chandra babu naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles