Telugu film rebel faces trouble

Telugu film Rebel faces trouble in Guntur, rebel release in guntur, rebel movie, across cinema halls in Guntur district, Urban SP Ake Ravikrishna

Telugu film Rebel faces trouble

Rebel.gif

Posted: 09/28/2012 12:04 PM IST
Telugu film rebel faces trouble

Telugu film Rebel faces trouble

రెబల్ స్టార్ ప్రబాస్ , తమన్నా , దీక్షాసేత్ జంటగా నటించిన  సినిమా రెబల్ . ఈ రోజు రెబల్ సినిమా విడుదల జరిగింది. అయితే ఈ సినిమా గుంటూరు జిల్లా లో వ్యతిరేకత వినిపిస్తుంది.   సోషల్  పోలీసింగ్  పేరుతో వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతూ ఎప్పుడూ వార్తల్లో ఉండే గుంటూరు అర్బన్  ఎస్సీ  ఆకే రవిక్రిష్ణ  ఈసారి  సినిమా  పరిశ్రమపై  గన్ గురి పెట్టాడు.  రెబల్  సినిమా హీరో ప్రభాస్, దర్శకుడు రాఘవ లారెన్స్ , నిర్మాతలతో  పాటు సినిమా ప్లెక్సీలు  ఏర్పాటు  చేసిన అభిమాన సంఘాలకూ  ఆయన నోటీసులు జారీ చేశారు.  గుంటూరు లో ప్రభాస్  సిగరెట్  కాలుస్తున్న చిత్రాలతో  ఉన్న ప్లేక్సీలను ఏర్పాటు చేయడమే దీనికి కారణం. 

Telugu film Rebel faces trouble

పొగ తాగడం  ఆరోగ్యానికి  హానికరం అన్న నినాదంతో  పోస్టర్లు తయారు చేయించి  రెబల్ సినిమా పోస్టర్లపై  అతికించాలని  ఆదేశించారు. ఎస్పీ స్వయంగా కొన్ని  పోస్టర్లు అతికించారని స్థానికులు చెబుతున్నారు. ఆయన సినిమా పై కోపం చేశారో, లేక హీరో ప్రభాస్ పై కోపంతో చేశారో తెలియాదు గానీ ఇప్పుడు ఈ విషయం గుంటూరు లో పెద్ద దుమారం రేపుతుంది.  ఎస్పీ మంచి పని చేశాడని పొగిడే ప్రజలు కూడా ఇక్కడే ఉన్నారు. ప్రభాస్ అభిమానులు మాత్రం కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చర్యపై  మిగత హీరోల అభిమానులు కూడా మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఏమైన ఒక మంచి పని చేసేటప్పుడు  ఇలాంటి విమర్శలు వస్తాయాని ఎస్పీ చెప్పటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Heart diseases on the rise among indian youth
Ou campus tense as students clash with police  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles