Minister sridhar babu comments on kodandaram

Minister Sridhar Babu, Comments , Kodandaram, Telanagan, Congress party, Karim Nagar,

Minister Sridhar Babu Comments on Kodandaram

Minister.gif

Posted: 09/27/2012 04:49 PM IST
Minister sridhar babu comments on kodandaram

Minister Sridhar Babu  Comments on  Kodandaram

మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారన్నారు. కరీంనగర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చదువు, సంస్కారం ఉన్నవారు కూడా అజ్ఞానుల్లా మాట్లాడుతున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు. అయితే తాను ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు. తాను ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర సాధనకు కట్టబడి ఉన్నానన్నారు. మంత్రి వ్యాఖ్యలు పరోక్షంగా పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్ ను ఉద్దేశించే చేశారని అర్థమవుతోంది.ఇటీవల కరీంనగర్ లో నిర్వహించిన తెలంగాణ కవాతు ర్యాలీలో కోదండరామ్… శ్రీధర్ బాబుపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనలకు కృషి చేయకుంటే వారి తండ్రి శ్రీపాదరావుకు పట్టినగతే శ్రీధర్ బాబుకు పడుతుందని హెచ్చరించారు. అయితే (శ్రీపాదరావును నక్సల్ చంపేసిన విషయం తెలిసిందే.) కోందరామ్ మాటలపైనే శ్రీధర్ బాబు అలా స్పందించారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Woman tied to tree and attaked by man
Ganapati homam for ys jagan release at guntur  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles