Mla shankar rao

MLA shankar rao.png

Posted: 09/14/2012 09:16 PM IST
Mla shankar rao

మాజీ మంత్రి, ప్రస్తుత కంటోన్మెంట్ ఎమ్మల్యే శంకర్ రావు తనకు ప్రాణ హాని ఉందని, తనకు అగంతకుల నుండి బెదరింపు కాల్స్ వస్తున్నాయని, తమ కదలికలను శత్రువులు గమనిస్తున్నారని, తనకు ఏమైనా అయితే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని ఆయన అన్నారు. దీని పై ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనకు ప్రభుత్వం తరుపున భద్రత కట్టుదిట్టం చేయాలని, చేయని పక్షంలో తనకెలాంటి హాని జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. అయితే కొందరు మాత్రం... శంకర్ రావు తనకు ఇష్టం వచ్చినట్లు ఇతరుల పై ఆరోపణలు చేసి నందుకుకే అతనికి హాని చేయాలని చూస్తున్నారని, నోరు అదుపులో పెట్టుకుంటే... ఎలాంటి హాని ఉండదని అనుకుంటున్నారు. మరి శంకరన్న విన్నపాన్ని ప్రభుత్వం పట్టించుకుంటుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ak khan statements on bus fares hike
Kumaraswamy wants pooja gandhi to leave party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles