Kumaraswamy wants pooja gandhi to leave party

Hurt, negative, campaign, Kumaraswamy, wants, Pooja, Gandhi, leave, party

Frustrated with the “negative campaign” being carried against party’s youth wing executive president and actor Pooja Gandhi by the media, especially visual and social media, Janata Dal (Secular) S

Kumaraswamy wants Pooja Gandhi to leave party.png

Posted: 09/14/2012 04:52 PM IST
Kumaraswamy wants pooja gandhi to leave party

Kumaraswamy_Pooja-Gandhi-toకర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడిఎస్ పార్టీ నేత కుమార స్వామి తన పార్టీ నుండి నటి పూజా గాంధీని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో కుమార్ స్వామి పై పూజా భేడీ చేసిన వ్యాఖ్యలతో వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని మీడియా,ప్రతిపక్ష పార్టీలు కోడై కూయడంతో ఈయనకు తల నొప్పిగా మారింది. దీంతో ఆమెను పార్టీను బహిష్కస్తున్నట్లు ఈరోజు ప్రకటించారు.

పూజా గాంధీ గత జనవరిలో జేడిఎస్ పార్టీలో చేరింది. అయితే ఈమె మీటింగులో మాట్లాడుతూ... జేడిఎస్ కుమార స్వామి నాకు పెద్దఇల్లు లాంటి తావు ఇచ్చారని అన్నారు. ఈ వార్తలను మీడియా కుమారస్వామి పూజా గాంధీకి పెద్ద ఇల్లుకొనిచ్చాడని ప్రచారం చేశారు. అంతే కాకుండా కర్ణాటకలోని కొందరు వీరిద్దరి మధ్య ఓ సంబంధం ఉందని అందుకే ఇల్లు కొనిచ్చాడని ప్రచారం చేశారు. దీంతో ఆయన తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. దీంతో ఆయన ఇవాళ ఆమెను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mla shankar rao
Car wash offered sex to clients  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles