Case filed against jeevitha and rajasekhar under 420 section

Jeevitha Rajashekar, Rajashekar, Mahankali movie review, cheating case

eevitha-Rajasekhar Booked Under 420 Section, Producer Surender Reddy accused ... posing as Producer, Jeevitha booked under 420 Case. ... police to book Jeevitha Rajasekhar for cheating, and the court was registered

Case filed against Jeevitha and Rajasekhar.png

Posted: 09/13/2012 08:24 PM IST
Case filed against jeevitha and rajasekhar under 420 section

Jeevitha_Rajasekharఈ మధ్య కాలంలో జీవిత రాజశేఖర్లు వివాదాలకు దూరంగా ఉంటున్నారని మనం అనుకుంటే పొరబాటే. ఎప్పుడూ ఎవరిపైనో ఒకరిపై ఆరోపణలు చేస్తూ కోర్టుల దాకా వెళ్లిన వీళ్లు మళ్ళీ మీడియాకి ఎక్కారు. ఈ సారి ఓ నిర్మాతను మోసం చేసి మీడియాకి ఎక్కారు. వివరాల్లోకి వెళితే... రాజశేఖర్ హీరోగా, జీవిత దర్శకత్వం వహించిన సినిమా మహంకాళి. ఈ సినిమాకి వై. సురేందర్ రెడ్డి అనే నిర్మాత కోటి రూపాయల వరకు ఫైనాన్స్ చేశారు. కానీ ఈయన ప్రమేయం లేకుండా వారు ‘మహంకాళి ’ చిత్రం హక్కులు మల్టీ డైమన్షియల్ ఎండీ రామ్మోహన్ రావుకు అమ్ముకున్నట్లు సదరు నిర్మాతకు తెలియడంతో ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీని పై విచారణ జరిపిన కోర్టు బంజారాహిల్స్ పోలీసులకు కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు ఐపీసీ 406, 420, 423, 426 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp rayapati contest on congress ticket
No differences with chiru botsa  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles