Kodandaram lashes out at congress leaders

Telangana march, t jac, trs, kodandaram, kcr, lagadapati, paper tiger, congress

Prof Kodandaram lashes out at Congress leaders! ... Vijayawada Congress MP Lagadapati is a 'paper tiger' and spoke against him in length.

Kodandaram lashes out at Congress leaders.png

Posted: 09/13/2012 02:47 PM IST
Kodandaram lashes out at congress leaders

Kodandaramతెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కి దూరం దూరంగా ఉంటూ, పార్టీలకు, సమావేశాలకు సింగిల్ గానే వెళుతున్నాడు. ఇంతక ముందు ఏ నిర్ణయం తీసుకున్నా కేసీఆర్ అనుమతితో ప్రకటించేవారు. కానీ ఈ మధ్యన జేఏసీనే సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. దీంతో కేసీఆర్ కి జేఏసీ దూరం అయినట్లేనని భావివచ్చు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జేఏసీ తెలంగాణ మార్చ్ ఫాస్ట్ ని నిర్వహించాలని నిర్ణయించి దానికి సన్నద్దం అవుతున్నారు. ఈ మార్చ్ ఫాస్ట్ లో కాంగ్రెస్ నేతల అంతు చూడాలని కోదండరామ్ పిలుపునిచ్చారు. ఇక విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ని ఓ కాగితం పులితో పోల్చాడు. ఆయనను, ఆయన మాటలను పట్టించుకోవద్దని, సీమాంద్ర నేతలు డబ్బుల సంచులు ఇచ్చి తెలంగాణ నేతల నోళ్ళు మూయిస్తున్నారని అన్నారు. గాంధీ దండయాత్రగా తెలంగాణ మార్చ్ నిర్వహించాలని కోదండరాం పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mim against telangana asaduddin owaisi
Ap police sp kidnap  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles