Mim against telangana asaduddin owaisi

MIM, Asaduddin Owaisi, Telangana, Rayala Telanagana,

MIM president and Hyderabad MP Asaduddin Owaisi said that his party is against granting statehood for Telangana. He said that his party will support Rayala Telanagana, if bifurcation is imminent

MIM against telangana Asaduddin Owaisi.png

Posted: 09/13/2012 02:52 PM IST
Mim against telangana asaduddin owaisi

Asaduddin-Owaisiఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటు మెంబర్ అయిన అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ రాష్ట్రం రాదని, దాని ఏర్పాటుకు తాము వ్యతిరేకమని కుండబద్దలుకొట్టి మీరీ చెబుతున్నాడు. కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉన్న ఓవైసీ తెలంగాణ పై ఇలాంటి నిర్ణయాన్ని బాహాటంగా చెప్పటడం చూస్తుంటు అధిష్టానం తెలంగాణ ఇచ్చే ఆలోచనలో లేదనే అనుకోవచ్చా ? మరి పార్టీలోని కొందరు ముఖ్యనేతలు సంప్రదింపులు, ఏకాభిప్రాయాలు, చర్చలు అంటూ చేస్తున్న హడాహుడి అంతా డ్రామాగానే అనుకోవచ్చా ? ఏది ఏమైనా అసదుద్దీన్ ఇలాంటి వ్యాఖ్యలు తెలంగాణ వాదం గట్టిగా ఉన్న నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో జరిగన ఓ కార్యక్రమంలో చేయడం విశేషం. ఈ సబలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ వస్తే లబ్ది పొందేది కేవలం బిజేపీ పార్టీ మాత్రమేనని ఆయన అభిప్రాయ పడ్డారు. మరి ఈ వ్యాఖ్యల పై తెలంగాణ వాదులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No differences with chiru botsa
Kodandaram lashes out at congress leaders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles