Man found dead in street below heathrow flight path could be illegal immigrant stowaway

Man found dead in street below Heathrow flight path could be illegal immigrant stowaway, Mortlake, south west London, which is on the flight path

Man found dead in street below Heathrow flight path could be illegal immigrant stowaway

flight.gif

Posted: 09/11/2012 09:44 AM IST
Man found dead in street below heathrow flight path could be illegal immigrant stowaway

Man found dead in street below Heathrow flight path could be illegal immigrant stowaway

విమానం  నుంచి ప్రమాదవశాత్తు  కిందపడి  ఒక వ్యక్తి  మరణించాడు.   ఈ సంఘటన  హిత్రూ  విమానాశ్రయం  సమీపంలో  జరిగింది.  హీత్రూ  విమానాశ్రయంలో  లాండింగ్  అయ్యేందుకు  విమానం  కిందకు  దిగుతున్న సమయంలోనే  ఆ వ్యక్తి  వేల అడుగుల  ఎత్తునుంచి కిందపడిపోయాడు.  విమానాశ్రయ సమీపంలోని  నివాస ప్రాంతంలో  పార్క్  చేసి  ఉన్న ఒక కారుపై అతడు పడ్డాడు. అయితే ఆ సమయంలో  ఎవరు లేకపోవడంతో  ఆ వ్యక్తి ని ఎవరు   గమనించలేదు.  అతను పడిన ప్రాంతమంత రక్తం రోడ్డంతా  విరజిమ్మటం .. స్థానికులు  భయపడినట్లు  తెలుస్తోంది.  ఈ సంఘటన  ఉదయం 7.55 గంటల సమయంలో జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

Man found dead in street below Heathrow flight path could be illegal immigrant stowaway

అయితే ఈ వ్యక్తి  ఎవరు అనేది తెలియాలేదు. దీనిని  అనుమానాస్పద మరణంగానే  భావించి  కేసు నమోదు  చేసినట్లు  పోలీసులు తెలిపారు.  ఈ వ్యక్తి ఎవరో  గుర్తించడం కష్టంగా ఉందని.. బహుళా టికెట్  వంటివేమీ లేకుండా దొంగచాటుగా విమానంలోకి చొరపడిన వ్యక్తి అయి ఉండవచ్చని  అనుమానిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kavita meets vijayamma
Presidents son abhijit assaulted in tripura congress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles