Presidents son abhijit assaulted in tripura congress

President's son Abhijit assaulted in Tripura: Congress,abhijit mukherjee,congress,newstracker,pranab mujkherjee,tripura

President's son Abhijit assaulted in Tripura: Congress

President.gif

Posted: 09/11/2012 09:35 AM IST
Presidents son abhijit assaulted in tripura congress

President's son Abhijit assaulted in Tripura: Congress

రాష్ట్రపతి ప్రణబ్  ముఖర్జీ  తనయుడు, పశ్చిమ బెంగాల్ కుచెందిన కాంగ్రెస్  ఎమ్మెల్యే అభిజిత్  ముఖర్జీ పై దాడి జరిగిన  సంఘటన  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన  గత వారం  రాష్ట్రాన్ని  సందర్శించినప్పుడు  సొంత పార్టీకి చెందిన కార్యకర్తలే అభిజిత్  ముఖర్జీ  పై భౌతిక దాడికి పాల్పడ్డారని   ఆ రాష్ట్ర ప్రదేశ్  కాంగ్రెస్ కమిటి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి  సుబాల్  భౌమిక్ వెల్లడించారు. అయితే దాడి జరిగిన  సమయంలో  తాను పక్కనే ఉన్నానని, అయితే దాడికి పాల్పడిన వారి  సంఖ్య అధికంగా ఉండటంతో  తానేమీ  చేయలేకపోయానని  ఆయన చెప్పారు.  ఈ నెల 6న అభిజిత్  ముఖర్జీ  అగర్తలాకు 35 కి.మీ  దూరంలోనున్న  బముతియాలోని కాశీబజార్ లో  త్రిపుర  తొలి ముఖ్యమంత్రి  సచీంద్రలాల్ సిన్హా  పేరుతో నెలకొల్పిన  గ్రంథాలయ ప్రారంభానికి ముఖ్య  అతిధిగా విచ్చేశారు.

President's son Abhijit assaulted in Tripura: Congress

  కార్యక్రమంల అనంతరం తిరుగు ప్రయాణమైన అభిజిత్  వద్దకు వచ్చిన  టీపీసీసీ మరో ప్రధాన  కార్యదర్శి  బలై  గోస్వామి సమీపంలోనే  ఉన్న పార్టీ  కార్యాలయాన్ని సందర్శించాలని ఆయనను  అభ్యర్థించారు.  అక్కడికి వెళ్లి కారు దిగుతున్న అభిజిత్  ను  కాంగ్రెస్ కార్యకర్తలు  కొందరు అతన్ని  కాలర్  పట్టుకొని  కిందికి లాగి కార్యాలయం  లోపలికి  లాక్కొని  వెళ్లారు.  అక్కడ అతని పై చేయిచేసుకొన్నారని  భౌమిక్  విలేకరుల సమావేశంలో  తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Man found dead in street below heathrow flight path could be illegal immigrant stowaway
Kudankulam fresh violence as protestors set house on fire block highway  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles