Indian idol 6 winner vipul mehta wants to compose too

Indian Idol 6 winner Vipul Mehta wants to compose too

Indian Idol 6 winner Vipul Mehta wants to compose too

Indian.gif

Posted: 09/08/2012 06:32 PM IST
Indian idol 6 winner vipul mehta wants to compose too

Indian Idol 6 winner Vipul Mehta wants to compose too

విపుల్ మెహతా. ఇప్పుడో స్టార్. లక్షల మంది యువగళాలు కలలు కనే ఇండియన్ ఐడల్ 6 కిరీటం గెల్చుకున్నాడు మరి. ఆ ఊపులో అతడు చెబుతున్న ఫటాఫట్ కబుర్లు.

మీ పరిచయం

సొంతూరు.. అమ్రుత్ సర్, మాది వ్యాపార కుటుంబం , మాస్ కమ్యూనికేషన్ డిగ్రీ చేస్తున్నాడు.

సంగీత సాధన ఎప్పుడు మొదలైంది?

ఎనిమిదేళ్ల నుంచే ఇప్పటికీ వదల్లేదట?

ఇండియన్ ఐడల్ అనుభవం ఎలా ఉంది?

అంతా కలలా ఉందని చెబుతున్నాడు. అయితే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడట.

మర్చిపోలేని అనుభూతులు

సల్మాన్ , కత్రినా, హేమమాలిని, అక్షయ్ , రణ్ బీర్ లాంటి స్టార్ల ముందు పాడటం. కరీనా చేతుల మీదుగా అవార్డు అందుకోవడం, తోటి సింగర్స్ మోటూ అని ఆటపట్టించేవాళ్లు.

కిరీటంతో పాటు ఇంకేం గెల్చుకున్నావ్ ?

రూ. 50 లక్షల ప్రైజ్ మనీ, నిస్సాన్ మైక్రా కారు, సుజకి హయాతే బైక్, మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి రూ. 3 లక్షలు

ఆ డబ్బుని ఏం చేస్తావేంటి?

కొంత మొత్తం ఛారిటీకిస్తా. సొంత కారు కొనుక్కుంటా

అభిమానించేది?

హీరో సన్నీడియోల్. ఆయన గొంతును అనుకరిస్తూ పెరిగా, మహ్మద్ రఫీ అంటే ప్రాణం.

తర్వాత

ప్లేబ్యాకు సింగర్ గా స్థిరపడాలి.. అమ్రుత్ సర్ నుంచి ముంబైకి మారుతున్నా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Robbery in ongole mla gv seshu house
Value of life only rs 22 lakh in india  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles