Value of life only rs 22 lakh in india

Value of life only Rs 2.2 lakh in India,Value Life India , Compensation Life , Clinical Trials Death , Clinical Trials Compensation , Health News

Value of life only Rs 2.2 lakh in India

life.gif

Posted: 09/08/2012 05:29 PM IST
Value of life only rs 22 lakh in india

Value of life only Rs 2.2 lakh in India

డాలర్ ముందు రూపాయి విలువ పడిపోయినట్లు  మనిషి ప్రాణం విలువ కూడా పడిపోతుంది.  దేశంలో  ఔషద ప్రయోగాల్లో  చనిపోతున్న  వారికి ఇస్తున్న సరాసరి  పరిహారాన్ని  పరిగణనలోకి తీసుకుంటే  ప్రాణం  ఖరీదు రూ. 2.2   లక్షలేనని స్పష్టమౌతోంది.  పైగా 2010 లో ఈ పరిహారం  సరాసరి రూ. 3.2 లక్షలు ఉండగా 2011లో తగ్గిపోయింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య  శాఖ  లోక్ సభకు  సమాచారం  ఇచ్చింది.  అసలు  పరిహారం  ఇంత ఇవ్వాలన్న  అంశానికి  సంబంధించి  నిర్థిష్ట నిబంధనలు  కూడా  లేవు. కొత్త నిబంధనలు  రూపొందించేందుకు  ప్రస్తుతం  కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి  గులాంనబీ  ఆజాద్  వెల్లడించారు.  ఔషద  ప్రయోగాల్లో  2010లో 668 మంది చనిపోగా 16 మంది  సదరు సంస్థలు ఇచ్చిన మందువల్లే  చనిపోయినట్లు తేలింది. 2011 లో 438 మంది చనిపోగా వీరిలో  22 మంది  మరణానికి  ఆ సంస్థల మందులే కారణమని  స్పష్టమైంది.  2012 లో జూన్  వరకు  211 మంది మరణించారు ఇక పరిహారం  విషయానికి వస్తే 2011 లో 16 మందికి గాను  ఔషద సంస్థలు  కేవలం రూ. 35.21 లక్షలే ఇచ్చాయి.  ఇందులో  తక్కువగా రూ.50 వేలు ఉండగా  అత్యధికం రూ. 5 లక్షలు . సరాసరి రూ. 2.2 లక్షలన్నమాట. 2010లో 22 మందికి రూ. 70.33  లక్షలు పరిహారం  ఇచ్చారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian idol 6 winner vipul mehta wants to compose too
Tight security for ganesh chaturthi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles