Blue moon fills sky tonight

full moon, blue moon, night sky tonight, summer triangle, vega deneb altair, bright stars near moon on august 27 2012,tonight

Since August 1 was a full moon, tonight's full moon will be the second in a month. By 'modern' folklore, that makes it a blue moon. The last time there was a blue moon (in the Americas) was December, 2009

Blue moon fills sky tonight.png

Posted: 08/31/2012 03:42 PM IST
Blue moon fills sky tonight

blue-moonప్రతి రోజు చిన్న పిల్లలకు జాబిల్లిని చూపిస్తూ చందమామ రావె, జాబిల్లి రావె అని జోలపాట పాడుతుంటారు. అలాంటి చందమామ ఈ రోజు ఆకాశంలో అద్భుతంగా, చాలా ప్రకాశవంతంగా కనిపించబోతున్నాడు.  ప్రతి రెండున్నర ఏళ్ళకు ఒక్కసారి చంద్రుడు మామూలు రోజుల కన్నా నేడు చాలా ప్రకాశవంతంగా కనిపించబోతున్నాడు. దీనినే బ్లూ మూన్ అంటారు.

ఈ రోజు కనిపించే చంద్రుడికి చాలా ప్రాముఖ్యత ఉంది.ఏడాదికి 12 పూర్ణిమలకు బదులు 13 పూర్ణిమలు వచ్చినప్పుడు ఇలాంటి అద్భుతం జరుగుతుంది. ప్రతి రెండున్నర సంవ్సరాలకోసారి ఇలాంటి ది వస్తుంది. ఈ నెలలో ఇది రెండో పూర్ణిమ.  అందుకే ఈ రోజు చంద్రుడు ఆకాశంలో చాలా ప్రకాశవంతంగా కనిపించడోతున్నాడు. వెన్నెల్లో హాయి హాయి... అని ఓ సినీ కవి రాసిన పాటను పెట్టుకొని.. ఆ చంద్రుని అందాలను ఆస్వాదించండి. ఈరోజు మిస్సయితే తర్వాతి బ్లూ మూన్ కోసం 2015 వరకు వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp spy reddy statement of resignation
Governor esl narasimhan injured  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles