Governor esl narasimhan injured

Governor ESL Narasimhan, ESL Narasimhan, AP Police Sports meet, injured, Hockey

Andhra Pradesh state Governor ESL Narasimhan was injured today. While playing Hockey at the AP Police Sports meet with police sportsmen, Narasimhan fell down and got injured himself slightly. Doctors immediately attended him and gave first aid. More details awaited.

Governor ESL Narasimhan injured.png

Posted: 08/31/2012 03:38 PM IST
Governor esl narasimhan injured

ESL-Narasimhanఏ వయస్సులో చేయాల్సిన పనులు ఆ వయస్సులోనూ, ఏ వయస్సులో తీర్చుకోవాల్సిన సరదాలు ఆ వయస్సులో తీర్చుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కానీ ఈసామెత మన రాష్ట్ర గవర్నర్ కి వాళ్ల పెద్దలు చెప్పినట్లు లేదు. అందుకే అత్యుత్సాహం చూపి ఇబ్బంది పడ్డారు. ఎప్పుడు ఎంతో ఉత్సాహాంతో కనిపించే మన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ రోజు పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో ఇతర క్రీడాకారులతో కలిసి హాకీ ఆడారు. ఈ టైంలో వయస్సును మరచిపోయారో ఏమో కానీ తోటి వాళ్లతో సమానంగా ఆడటానికి ప్రయత్నించి కింద పడ్డారు. దీంతో అతను స్వల్ప గాయాలకు గురయ్యాడు. రాష్ట్రంలో ఆయా కార్యక్రమాలలో హుషారుగా పాల్గొంటూ, ప్రజలలో మమేకం అయ్యే గవర్నర్ అత్యుత్సాహం  చూపితే ఇలాంటి పరిస్థితి రాక ఏంకేమౌతుందని అక్కడి వారు చెవులు కొరుక్కున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Blue moon fills sky tonight
Husband harassed by wife  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles