Two helicopters crash midair in gujarat

Jamnagar,IAF helicopters,chopper crash

The two Mi-17 choppers of the Indian Air Force were on a training mission at the Sarmat range, 10 kms north west of Jamnagar air base

Two helicopters crash midair in Gujarat.png

Posted: 08/30/2012 03:26 PM IST
Two helicopters crash midair in gujarat

helicopters-crashగుజరాత్ లో నిన్న జరిగిన హెలికాప్టర్ ప్రమాదానికి 24 గంటలు గడవక ముందే అదే రాష్ట్రంలోని జామ్ నగర్  సమీపంలో రెండు హెలికాప్టర్లు ఢీ కొని ఐదురుగు వైమానిక దళ సిబ్బంది మరణించినట్లు సమాచారం. వైమానిక దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు ఎదురెదుగా వచ్చి రెండు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5గురు దుర్మణం కాగా, మిగతా వారు గాయపడ్డట్లు వార్తలు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియ రాలేదు.

నిన్న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో  ప్రముఖ ఆద్యాత్మిక గురువు ఆశారాం బాపు గోధ్రాలో రెండు రోజుల పాటు సత్సంగ్‌లో ప్రవచనాలు వినిపించేందుకు ఒక చార్టర్డ్ హెలికాప్టర్‌లో ఆయన, ప్రధాన శిష్యులు బయల్దేరారు. ల్యాండింగ్‌కు కొద్దిసేపటి ముందు అందులో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ ప్రమాదంలో కొందరికి గాయాలు కాగా ప్రాణ నష్టం మాత్రం జరగలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Guntur collector suresh kumar visit government hospital
Cpi narayana comments on congress party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles