Trs mla harish rao fire on police

Trs MLA harish rao fire on police, Police department, TDP Leader, TDP MLAs, TRS MLAs , Harish rao complaint , HRC,

Trs harish rao fire on police

harish.gif

Posted: 08/29/2012 03:55 PM IST
Trs mla harish rao fire on police

Trs harish rao fire on police

పోలీసుల వైఖరిపై టీఆర్ఎస్ పార్టీ భగ్గుమంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వివక్ష చూపుతున్నారని ఆపార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి జైలుకు పంపిన పోలీసులు టీడీపీ ఎమ్మెల్యేలకు మాత్రం రాచమర్యాదలు చేశారని విమర్శించారు.పోలీసుల పక్షపాత వైఖరిపై శాసనసభ స్పీకర్‑, మానవ హక్కుల కమిషన్‑లో ఫిర్యాదు చేయనున్నట్లు హరీష్ రావు తెలిపారు. అలాగే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల అభవృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధుల విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bhanu kiran in cherlapalli
Kasabs death sentence upheld  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles